PremaDesam Lyrics: Vennela Vennelaa - Lyrics
Headlines News :

Entertainment

Home » , , , , , , » PremaDesam Lyrics: Vennela Vennelaa

PremaDesam Lyrics: Vennela Vennelaa


Movie Name : Prema desam
SOng :Vennela Vennela
Singer (S) : Unni Krishnan, Mano
Lyrics : Bhuvana Chandra
Music Director: AR Rahman
Director : Kadir
Associate Director : Karunakaran
Art : Thota Tarani
Actors : Tabu, Vineeth, Abbas
Release Date: 1996

♪♪♪♪ Song : Vennelaa Vennelaa ♪♪♪♪♪♪

mmhmm mmhmmm mm mhmm mm mm hmm hm...

Vennela vennelaa...mellaga raave
poovulla tenele teve...

vennela vennelaaa
mellaga raave poovulla tenele teve
kadali vodilo nadhulu vodhigi nidura poye vela
kannula paina kallale vaali soli poye vela .................... ||vennela||

Aasha ennadu viduvadha
adaga raadani teliyadhaa
naa praanam cheliya neeve le..
viragaboosina vennelaa
vadili veyyake nannillaaa...
raaraadha yedha neede kaada.....
nidura nicche jaabili
niduralekha neeve Vaadinavaa.. ............. ||vennela||.

Manchu teralo alisipoyi madhana sandhya thugene
pudami vodilo kallalu kantu paapayi nu nidurapo
malle andam maguva keruka
manasu baada teliyadaa
gunde ninda voosuleni edutanunte mouname..
jolla paaTa paadinaane niduralekha padinaaa.... ............. ||vennela||.


♪♫♪♫♪♫♪♫♪♫♪♫♪♫♪♫♪♫
Share this article :

6 comments:

Unknown said...

వెన్నెల వెన్నెలా...మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే...

వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే
కడలి వొడిలో నదులు వొదిగి నిదుర పోయే వేల
కన్నుల పైన కళ్లాలే వాలి సోలి పోయే వేల..... || వెన్నెల ||


ఆశ ఎన్నడూ విడువద అడగ రాదని తెలియదా
నా ప్రాణం చెలియా నీవేలే ..
విరగబూసిన వెన్నెలా వదిలి వెయ్యకే నన్నిలా ..
రారాధ ఎద నీదే కాదా
నిదుర నిచ్చే జాబిలి నిదురలేక నీవే వాడినవా .... || వెన్నెల ||

మంచు తెరలో అలిసిపోయి మధన సంధ్య తూగునే
పుడమి వొడిలో కలలు కంటూ పాపాయి నువు నిదురపో
మల్లె అందం మగువ కెరుక మనసు బాధ తెలియదా
గుండె నిండా ఊసులేని ఎదుటనుంటే మౌనమే ..
జోల పాట పాడినానే నిదురలేక పడినా .... || వెన్నెల ||

Unknown said...

Super brother... Thank you so much

Ambarisha said...

వెన్నెలా వెన్నెలా...మెల్లగా రావే పూవుల తేనెలే తేవే...

వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
కడలి వొడిలో నదులు వొదిగి నిదుర పోయే వేళ
కన్నుల పైన కలలే వాలి సోలి పోయే వేళ..... ||వెన్నెలా||


ఆశ ఎన్నడూ విడువక అడగ రాదని తెలియదా
నా ప్రాణం చెలియా నీవేలే ..
విరగబూసిన వెన్నెలా వదిలి వెయ్యకే నన్నిలా ..
రారాదా ఎద నీదే కాదా
నిదుర నిచ్చే జాబిలి నిదురలేక నీవే వాడినావా .... || వెన్నెలా ||

మంచు తెరలో అలిసిపోయి మదన సంధ్య తూగునే
పుడమి వొడిలో కలలు కంటూ పాపా నువ్వు నిదురపో
మల్లె అందం మగువ కెరుక మనసు బాధ తెలియదా
గుండె నిండా ఊసులే నీ ఎదుటనుంటే మౌనమే ..
జోల పాట పాడినానే నిదురలేక పాడినా .... || వెన్నెలా||

Naveen DiZaster said...

Thanks Bro... You done Great Job, Keep Going.

Pamidi second bombey said...

Super

Pamidi second bombey said...

Super

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. Lyrics - All Rights Reserved
Template Modify by Creating Website
Proudly powered by Blogger